(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

మహాభారతం విరాటపర్వము శ్లోకాలు


విరాటపర్వ - అధ్యాయ 036

॥ శ్రీః ॥
4.36. అధ్యాయః 036
Mahabharata - Virata Parva - Chapter Topics
యుధిష్ఠిరచోదనయా విరాటప్రేషితైర్దూతైర్నగరమేత్య జయోద్ధోషణం ॥ 1 ॥
Mahabharata - Virata Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 4-36-0x(3138)(29884)
తతో విరాటః కౌంతేయానతిమానుషవిక్రమాన్।
అర్చయామాస విత్తేన మానేన చ మహారథాన్।
వచసా చైవ సాంత్వేన స్నేహేన చ ముదాఽన్వితః ॥ 1 ॥ 4-36-1(29885)
విరాట ఉవాచ। 4-36-2x(3139)
యథైవ మమ రత్నాని యుష్మాకం తాని వై తథా।
కార్యం కురుత తైః సర్వైర్యథాకామం యథాసుఖం ॥ 2 ॥ 4-36-2(29886)
దదాంయలంకృతాః కన్యా వసూని వివిధాని చ।
మనసా చాప్యభిప్రేతం యద్వః శత్రునిబర్హణాః ॥ 3 ॥ 4-36-3(29887)
యుష్మాకం విక్రమాదద్య ముక్తోఽహం స్వస్తిమానిహ ।
తస్మాద్భవంతో మత్స్యానామీశ్వరాః సర్వ ఏవ హి ॥ 4 ॥ 4-36-4(29888)
వైశంపాయన ఉవాచ। 4-36-5x(3140)
తం తథావాదినం తత్ర కౌరవేయాః పృథక్పృథక్।
ఊచుః ప్రహృష్టమనసో యుధిష్ఠిరపురోగమాః ॥ 5 ॥ 4-36-5(29889)
ప్రతినందామహే వాచం సర్వథైవ విశాంపతే।
ఏతావతాఽద్య ప్రీతాఃస్మో యత్త్వం ముక్తోసి శత్రుభిః ॥ 6 ॥ 4-36-6(29890)
యత్త్వం ముక్తోసి శత్రుభ్యో హ్యేతత్కార్యం హితం హి నః ।
న కించిత్కార్యమస్మాకం న ధనం మృగయామహే ॥ 7 ॥ 4-36-7(29891)
అథాబ్రవీత్ప్రీతమనా మాత్స్యరాజో యుధిష్ఠిరం।
నిర్భరః ప్రీతిపూరేణ హర్షగద్గదయా గిరా ॥ 8 ॥ 4-36-8(29892)
పునరేవ మహాబాహుర్విరాటో రాజసత్తమః ।
ఏహి త్వామభిషేక్ష్యామి మత్స్యరాజస్తు నో భవాన్ ॥ 9 ॥ 4-36-9(29893)
మనసా చాప్యభిప్రేతం యత్తే శత్రునిబర్హణ।
తత్తేఽహం సంప్రదాస్యామి సర్వమర్హతి నో భవాన్ ॥ 10 ॥ 4-36-10(29894)
రత్నాని గాః సువర్ణం చ మణిముక్తమథాపి వా।
వైయాఘ్రపద్య విప్రేంద్ర సర్వథైవ నమోస్తు తే ॥ 11 ॥ 4-36-11(29895)
త్వత్కృతే హ్యద్య పశ్యామి రాజ్యమాత్మానమేవ చ।
యతశ్చ జాతః సంరంభః స చ శత్రుర్వశం గతః ॥ 12 ॥ 4-36-12(29896)
తతో యుధిష్ఠిరో మాత్స్యం పునరేవాబ్రవీద్వచః।
ప్రతినందామి తే వాచం మనోజ్ఞాం మాత్స్య భాషితాం ॥ 13 ॥ 4-36-13(29897)
ఆనృశంస్యపరో నిత్యం సుముఖః సతతం భవాన్ ।
పునరేవ విరాటశ్చ రాజా కంకమభాషత ॥ 14 ॥ 4-36-14(29898)
అహో శూద్రస్య కర్మాణి వలలస్య ద్విజోత్తమ ।
సోహం శూద్రేణ సంగ్రామే వలలేనాభిరక్షితః ॥ 15 ॥ 4-36-15(29899)
త్వత్కృతే సర్వమేవైతదుపపన్నం మమానఘ।
వరం వృష్ణీష్వ భద్రం తే బ్రూహి కిం కరవాణి తే ॥ 16 ॥ 4-36-16(29900)
దదామి తే మహాప్రీత్యా రత్నాన్యుచ్చావచాన్యహం।
శయనాసనయానాని కన్యాశ్చ సమలంకుతాః ॥ 17 ॥ 4-36-17(29901)
హస్త్యశ్వరథసంఘాశ్చ రాష్ట్రాణి వివిధాని చ।
ఏతాని చ మమ ప్రీత్యా ప్రతిగృహ్ణ మమాంతికే ॥ 18 ॥ 4-36-18(29902)
వైశంపాయన ఉవాచ। 4-36-19x(3141)
తం తథావాదినం తత్ర కౌరవ్యః ప్రత్యభాషత।
ఏషైవ తు మమ ప్రీతిర్యత్త్వం ముక్తోసి శత్రుభిః ॥ 19 ॥ 4-36-19(29903)
ప్రతీతశ్చేత్పురం తుష్టః ప్రవిశాద్య పరంతప।
దారైః పుత్రైశ్చ సంశ్లిష్య సా హి ప్రీతిర్మమాతులా ॥ 20 ॥ 4-36-20(29904)
సుశర్మాణం తు రాజేంద్ర సభృత్యబలవాహనం ।
విసర్జయ నరశ్రేష్ఠం వరమేతదహం వృణే ॥ 21 ॥ 4-36-21(29905)
వైశంపాయన ఉవాచ। 4-36-22x(3142)
ఏవముక్తే తు కంకేన విరాటో రాజసత్తమః ।
ప్రత్యువాచ తతః కంకం సుశర్మా యాతు చేష్టతః ॥ 22 ॥ 4-36-22(29906)
కంఖ ఉవాచ। 4-36-23x(3143)
గచ్ఛంతు దూతాస్త్వరితా నగరం తవ పార్థివ।
సుహృదాం ప్రియమాఖ్యాతుం ఘోషయంతు చ తే జయం ॥ 23 ॥ 4-36-23(29907)
తతస్తద్వచనాన్మాత్స్యో దూతాన్రాజా సమాదిశత్।
ఆచక్షధ్వం పురం సత్వా సంగ్రామే విజయం మమ ॥ 24 ॥ 4-36-24(29908)
కుమార్యః సమలంకృత్య ప్రయాగచ్ఛంతు మే పురాత్ ।
వాదిత్రాణి చ సర్వాణి గణికాశ్చ స్వలంకృతాః ।
ప్రత్యాయాంతు చ మే శీఘ్రం నాగరాః సర్వ ఏవ తే ॥ 25 ॥ 4-36-25(29909)
ఏవముక్తాస్తథా దూతా రాత్రౌ యాత్వా తు కేవలం ।
తతోఽంతరే చానుషితా దూతాః శీఘ్రానుయాయినః ॥ 26 ॥ 4-36-26(29910)
నగరం ప్రావిశంస్తే వై సూర్యే సంయగథోదితే।
విరాటనగరం ప్రాప్య శీఘ్రం నాందీమఘోషయన్ ।
పతాకోచ్ఛ్రయమాల్యాఢ్యం పురమప్రతిమం యథా ॥ 27 ॥ ॥ 4-36-27(29911)

ఇతి శ్రీమన్మహాభారతే విరాటపర్వణి గోగ్రహణపర్వణి షట్త్రింశోఽధ్యాయః ॥ 36 ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.